Husband Forced Wife: కీచక భర్త.. ఫ్రెండ్స్‌తో పడుకోమని బలవంతం.. రికార్డ్ కూడా చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Forced Wife To Sleep With His Friends And Recorded Video In Bangalore: వందేళ్లు తోడుగా ఉంటానని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా చూసుకుంటానని మాటిచ్చిన ఓ భర్త.. కీచక పర్వానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో పడుకోవాలని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసుల్ని ఆశ్రయించడంతో.. అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
KTR is Angry: నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఎందుకు.. అధికారులపై కేటీఆర్ ఫైర్
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
సంపిగేహళ్లికి చెందిన ఒక మహిళ (34)కు 2011లో ఓ వ్యక్తితో (36) వివాహం అయ్యింది. వీళ్లిద్దరూ టెక్కీలే. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. అయితే.. ఆ తర్వాత భర్త డ్రగ్స్‌కి, మద్యానికి బానిసయ్యాడు. అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని అతడు బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. దాడి చేశాడు. ఆ దెబ్బలు భరించలేక ఆమె ఒప్పుకుంది. అతని ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొంది. దీనిని అతడు వీడియో కూడా తీశాడు. పదే పదే తన స్నేహితులకి పడకసుఖం అందించాలని వేధించసాగాడు.
GVL Narasimha Rao: జీవీఎల్‌కి తృటిలో తప్పిన ప్రమాదం.. కుమ్మేందుకు ప్రయత్నించిన ఆవు
రానురాను అతని వేధింపులు ఎక్కువ కావడంతో.. ఆమె విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ, అతడు మాత్రం ఆ శృంగార వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. విడాకులకు అప్లై చేస్తే.. ఆ వీడియోల్ని లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. తన సోదరితోనూ భర్త లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తూ వచ్చాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. గంజాయికి అలవాటు పడ్డ తన భర్త, ఇంట్లోనే రెండు మొక్కలు పెంచాడని కూడా తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, అతడ్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!