Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్
- గుజరాత్ నుంచి రాజస్థాన్ కు వచ్చిన కొంత మంది పర్యాటకులు
- హోటల్ బస చేసి బిల్ కట్టకుండా పారిపోయిన పర్యాటకులు
- చేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ సిరోహిలో జిల్లాలోని ఓ హోటల్ బాగా ఎంజాయ్ చేసిన కొందరు పర్యాటకులు బిల్ కట్టకుండా జంప్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఓ హోటల్ లో బస చేసి.. బిల్లు కట్టలేదు.. అనంతరం చెప్పా చేయకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు
Read Also: Reel With Rifle: రీల్స్ పిచ్చితో గాల్లోకి కాల్పులు.. అన్నదమ్ముల అరెస్ట్
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ నుండి కొంతమంది పర్యాటకులు హాలిడే హోటల్ అనే హోటల్లో బస చేసి, ఆహారం, పానీయాలు తాగి, విశ్రాంతి తీసుకున్నారు. కానీ కొంత సమయం తర్వాత ఈ పర్యాటకులు బిల్లు చెల్లించకుండా హోటల్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ పర్యాటకులు హోటల్లో మొత్తం రూ. 10,900 బిల్లు కట్టి, లగ్జరీ కారులో పారిపోవడం ప్రారంభించారు. హోటల్ నిర్వాహకుడు వారిని బిల్లు చెల్లించమని చాలా సార్లు అడిగారు. కానీ ఈ పర్యాటకులు బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కొంత సమయం తర్వాత ఈ పర్యాటకులు తమ లగ్జరీ కారులో పారిపోయారు. దీంతో హోటల్ యజమాని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
Read Also:old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు..
వేగంగా స్పందించిన పోలీసులు.. అంబాజీ రోడ్ సమీపంలో పర్యాటకుల కారును అడ్డుకున్నారు. యజమానికి డబ్బులు చెల్లించాలని సూచించారు. దీంతో పూర్తి బిల్ పే చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పారిపోవడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారిని శిక్షించాలని మరికొందరు సూచిస్తున్నారు.
इन लोगों को भागने का नोबल पुरस्कार मिलना चाहिए👇
आबू रोड के एक होटल में खाना खाया, रेस्ट किया और बिना पैसा दिये भाग गए।
ये भगोड़े गुजरात से आये थे और होटल का 10900 का बिल बिना भुगतान किये गाड़ी से भाग निकले।
होटल संचालक ने पुलिस की मदद से आरोपियों को अंबाजी रोड पर पकड़ा और… pic.twitter.com/OqYSBMYX7n
— Manraj Meena (@ManrajM7) October 26, 2025
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!