రాజస్థాన్ సిరోహిలో జిల్లాలోని ఓ హోటల్ బాగా ఎంజాయ్ చేసిన కొందరు పర్యాటకులు బిల్ కట్టకుండా జంప్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఓ హోటల్ లో బస చేసి.. బిల్లు కట్టలేదు.. అనంతరం చెప్పా చేయకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు Read Also: Reel With Rifle: రీల్స్ పిచ్చితో గాల్లోకి కాల్పులు.. అన్నదమ్ముల అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ నుండి కొంతమంది పర్యాటకులు…