Ganja Biscuits: గంజాయి బిస్కెట్ల కలకలం.. జైలులో ఉన్న అన్నకు పంపి జైలుపాలైన తమ్ముడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్న కోసం కొందరు తమ్ముళ్లు ఏది చేసేందుకైనా సిద్ధపడతారు.. ఆస్తులు త్యాగం చేసేవాళ్లు కొందరైతే.. అన్నపై ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు మరికొందరు.. అయితే, జైలులో ఉన్న తన అన్న కోసం ఏకంగా గంజాయి బిస్కెట్లు తయారు చేసి.. అన్నను ములాకత్‌లో కలిసి పరామర్శించి.. తాను తయారు చేసి గంజాయి బిస్కెట్లను అన్నకోసం పంపించి అడ్డంగా దొరికిపోయాడు ఓ తమ్ముడు.. చివరకు అరెస్టై.. అన్న ఉన్న జైలులోనే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది..
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తమిళనాడులో కలకలం సృష్టిస్తోన్న గంజాయి బిస్కెట్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్న కోసం గంజాయి బిస్కెట్లు తయారు చేశాడు ఓ తమ్ముడు.. దొంగతనం కేసులో అరెస్టై.. సేలం జైలులో శిక్ష అనుభవిస్తున్న కార్తీక్ అనే యువకుడి కోసం గంజాయి బిస్కెట్లు తయారు చేశాడు.. అంటే.. సాధారణంగా క్రీమ్ బిస్కెట్లలో క్రీమ్ ఉంటుంది.. కానీ, మనోడు.. ఆ క్రీమ్‌ను తొలగించి.. ఆ ప్లేస్‌లో గంజాయి నింపేశాడు.. వాటిని అన్నను చేరవేయాలని ప్లాన్ చేశాడు.. బిస్కెట్ ప్యాకెట్‌ను యథావిథిగా ప్యాక్ చేశాడు.. వాటిని తీసుకుని సేలం సెంట్రల్ జైలుకు వెళ్లాడు.. జైలులో ఉన్న కార్తీక్‌ను పరామర్శించాడు.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గంజాయి బిస్కెట్లను జైలులోకి పంపించే ప్రయత్నం చేశాడు.. ఏదైనా చెక్ చేసిన తర్వాతే జైలులోకి పంపే అధికారులు.. తమ తనిఖీల్లో బిస్కెట్లలో గంజాయిని గుర్తించారు.. పోలీసులకు సమాచారం చేరవేశారు.. ఇక, కార్తీక్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. అదే జైల్లో పెట్టారు..
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!