AP Crime: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు.. దళిత మహిళను కట్టేసి చిత్రహింసలు..!
- దళిత మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన మరో సామాజికవర్గం..
- ఘర్షణకు దిగిన దళితులు..
- ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. మహిళకు విముక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో వాళ్లకి.. స్నేహితులకు కష్టాలు అంటే ఇదేనేమో.. కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తల్లిని పట్టుకుని స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.. మరోవైపు.. ఈ ఘటనలో కులం కుంపటి పెట్టింది.. ఆధునిక సమాజంలో ఓవైపు అంతా సమానమే.. కులాలు లేవు.. మతాలు లేవు అని నేతలు స్పీచ్‌లు ఇస్తున్నా.. రియల్ లైఫ్‌లో మాత్రం అవి ఆచరణకు ఆమడ దూరంగా ఉన్నాయి.. ఓ దళిత యువకుడు.. మరో వర్గం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో.. దళితుడైన ఆ యువకుడి తల్లిని పట్టుకుని చిత్రహింసలు పెట్టింది మరోవర్గం..
Read Also: RRB NTPC 2024 Jobs: ఆర్‌ఆర్‌బి భారీ రిక్రూట్‌మెంట్.. ఏకంగా 11,558 పోస్టులు..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దళితైడన ఈరన్న అనే యువకుడు.. మరో వర్గానికి చెందిన నాగలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు.. రెండు కుటుంబాల్లో వారి ప్రేమకు అడ్డంకులు వచ్చాయి.. అయితే, పెళ్లిచేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయింది ఆ జంట.. ఈ నేపథ్యంలో.. దళిత మహిళ గోవిందమ్మను గురువారం రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు మరో సామాజిక వర్గీయులు.. దీంతో.. విడిపించేందుకు దళితులు ప్రయత్నించారు.. ఈ ఘటనలో దళితులు, ఇతర వర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు.. దీనికి కారణం ఆరు నెలల క్రితం దళితుడైన ఈరన్న.. మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే అంటున్నారు.. అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని ఇతర వర్గాలు ఆదేశాలు జారీ చేయడంతో.. ఘర్షణ మొదలైంది..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!