Chandigarh : దారుణంగా దంపతుల హత్య.. ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు.. డబ్బుల కోసం అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా నిర్దాక్ష్యంగా చంపుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా కొత్త మార్గాల ను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో హత్యలు చేస్తున్న ఘటనలు కూడా దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా ఛండీగడ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. చోరికి వచ్చిన దొంగలు ఓ వృద్ధ జంటను అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
వివరాల్లోకి వెళితే.. రాజ్‌కుమార్, చంపా దేవి గా గుర్తించబడిన దంపతులు తమ కుమారుడు ఇంగ్లండ్ లో నివసిస్తున్నందున వారి కుమార్తె చండీగఢ్‌లో చదువుతుండగా ఒంటరిగా నివసించారు. ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోవడంతో చోరీకి పాల్పడిన దొంగలే హత్యకు పాల్పడి ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణను మొదలు పెట్టారు..
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఈ హత్య గురువారం అర్థరాత్రి జరిగినట్లు అనుమానిస్తున్నప్పటికీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.. గ్రామస్తుల వివరాల ప్రకారం, దంపతుల ను పదునైన ఆయుధాలతో కొట్టారు.. దాంతో తీవ్ర గాయాలు అయ్యాయి.. అది వారి మరణానికి దారి తీసింది. దీనిపై పోలీసులు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. మూలాల ప్రకారం, దంపతుల నోళ్లలో పాలిథిన్ బ్యాగ్‌లు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రాజిందర్ మన్హాస్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేయబడింది. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి పంపించాం.. రిపోర్ట్ వస్తే గానీ పూర్తి వివరాలను అందించలేమని తెలిపారు.. త్వరలోనే ఈ ఘటనకు కారకులు అయిన వారిని అరెస్ట్ చెస్తామని వెల్లడించారు.. ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు.. గతంలో చాలానే జరిగాయి.. ఇప్పటికి కొన్ని కేసుల కు కారణాలు తెలియరాలేదు..
తాజావార్తలు
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!