Instagram Love Tragedy: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Trapped A Minor Girl In Instagram And Blackmailed Her In Tamilnadu: ఆన్‌లైన్‌లో కొందరు దుండగులు యువతుల్ని ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి లక్షల్లో దోచుకుంటున్న సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. తొలుత పరిచయం పెంచుకోవడం, ఆపై మాయమాటలతో లొంగదీసుకోవడం, న్యూడ్ వీడియో కాల్స్ చేయడం.. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Bro Movie: పొలిటికల్ పంచ్ లు అన్నారు.. త్రివిక్రమ్ మార్క్ అన్నారు.. ఎక్కడ బ్రో.. ?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్ ఆలయం వీధికి చెందిన సతీష్ కుమార్ (21) అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం తేని జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. తొలుత అతడే ఈ బాలికకి రిక్వెస్ట్ పెట్టాడు. యువతి యాక్సెప్ట్ చేయడంతో, అతడు చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ‘నువ్వు చాలా బాగుంటావ్’ అంటూ మాయమాటలు చెప్పి, ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి కూడా అతని వలలో పడింది. దీంతో.. అతడు ఊలందూరుపేటకు రావాలని పిలిచాడు. అతడు పిలిచినట్టే.. మే 3వ తేదీన ఆ బాలిక వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి తిరగడమే కాదు.. శారీరకంగానూ కలిశారు. ఈ సందర్భంగా అతడు ఆ బాలిక న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీశాడు.
Asifabad: టమాటా లారీ బోల్తా.. దోచుకున్నోడికి దోచుకున్నంత..!
ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక కోసం తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టగా.. ఊలందూరుపేటలో సతీష్ కుమార్ వద్ద ఉందని వాళ్లు తెలుసుకున్నారు. దీంతో వాళ్లు అక్కడికి వెళ్లి.. సతీష్‌కి వార్నింగ్ ఇచ్చి, తమ అమ్మాయిని తీసుకువెళ్లారు. ఇక్కడే సతీష్ తన నీచబుద్ధి బయటపెట్టాడు. బాలిక బంధవులతో మాట్లాడిన అతగాడు.. తనకు రూ.70 వేలు ఇవ్వాలని, లేకపోతే బాలిక న్యూడ్ వీడియోల్ని, ఫోటోలను విడుదల చేస్తానని బెదిరించాడు. అయితే.. వాళ్లు చాకచక్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. సతీష్‌ని అదుపులోకి తీసుకొని, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!