S*exual Torture: భర్తపై భార్య లైంగిక వేధింపులు, స్నేహితురాలిని సుఖపెట్టాలని టార్చర్..
- భర్తపై భార్య లైంగిక వేధింపులు..
- ఫ్రెండ్‌తో సె*క్స్ చేయాలని ఒత్తిడి..
- సంచలనంగా మారిన వ్యక్తి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exual Torture: బెంగళూర్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన భార్య లైంగికంగా వేధిస్తోందని, బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. 37 ఏళ్ల వ్యక్తి, తన అత్తమామలు కూడా తన సంసారంలో జోక్యం చేసుకుంటున్నారని, దీని వల్ల తరుచుగా గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.
నాగరభావి నివాసి అయిన ఫిర్యాదుదారులు, 31 ఏళ్ల శిల్పను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత జక్కూర్‌లో ఒక విల్లాకు మారాడు. ఇప్పుడు తన అత్త ఆశా తను ఇంట్లోకి రానీవ్వకుండా చేస్తోందని ఆరోపించాడు. తన అత్త తన కూతురుకు వేరే వరుడిని వెతకడం ప్రారంభించిందని, తన కూతుర్ని వదిలేయాలని రెచ్చగొడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మామ మాధవ్ కృష్ణ తనను మనుషులతో బెదిరిస్తున్నట్లు చెప్పాడు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
Read Also: PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..
తన భార్య, తన ఆర్థిక స్థితిని ఎగతాళి చేస్తోందని, తన భార్య ధనవంతులైన స్నేహితులలో సమయం గడుపుతూ, తరుచుగా పార్టీలు, ఆల్కాహాల్ సేవిస్తోందని ఆరోపించారు. తనపై లైంగిక వేధిపులు, మానసిక క్రూరత్వానికి గురిచేస్తుందని చెప్పాడు. తనకు అసభ్యకరమైన వీడియోలు పంపి అలా చేయాలని ఒత్తిడి చేస్తుందని, తన స్నేహితురాలితో సెక్స్ చేయాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పాడు. తన మాజీ ప్రియులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తన భార్య ఒప్పుకుందని వెల్లడించారు.
పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించిన తర్వాత, తనను ఇంటి నుంచి గెంటేశారని, తన నగలు, పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను విల్లాలోనే ఉంచారని, వాటిని చట్టవిరుద్ధంగా నిలిపేసినట్లు ఆరోపించారు. తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నట్లు చెప్పారు. తన వస్తువులను తిరిగి ఇప్పించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అతడి భార్య కూడా తన స్వస్థలం చెన్నైలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!