Uttar Pradesh: మూడేళ్ల పాపపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
Read Also: Etela rajender: హుజురాబాద్ లో చర్చకు నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? సీఎంకు ఈటెల సవాల్..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
పదేళ్ల వయసు ఉన్న ఒకటో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ పాఠశాలలో మూడేళ్ల బాలికపై పదేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. శనివారం బాలికను పాఠశాల పైకప్పుపైకి తీసుకెళ్లిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలసారి కాదు. గతేడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇలాంటి కేసు నమోదు అయింది. 12 ఏళ్ల బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి ఆమెకు చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!