Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి
- మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు
- కారు ఢీకొని యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వాహనాన్ని వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు యాజమానిని వదిలిపెట్టి డ్రైవర్‌ను కేసులో ఇరికిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’ ఏర్పాటు.. డీకే అరుణ, ఓవైసీలకు చోటు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ముంబైకి 94 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ సమీపంలో ఉన్న మనోర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో స్కార్పియో వాహనం వేగంగా దూసుకొచ్చి.. బైక్‌పై వెళ్తున్న సాగర్ అనే యువకుడ్ని ఢీకొట్టారు. సాగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అయితే ప్రమాదం తర్వాత డ్రైవర్ సహా మరో ముగ్గురు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసుల కేసు నమోదు చేసి స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105, హత్యానేరంగా కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో పూణెలో మైనర్లు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలను బలితీసుకున్నారు. నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Stock market: మార్కెట్‌లో జోష్.. లాభాల్లో ముగిసిన అన్ని రంగాల సూచీలు
Maharashtra: A motorcycle rider, Sagar Gajanan Patil (27) died after being hit by a speeding car in Manor, Palghar district. The car has been impounded by the Police, driver is on the run. Two people who were in the car have been detained and they have been taken to hospital for…
— ANI (@ANI) August 9, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!