Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Zomato Launches Home Style Cooked Meal Delivery Service Starts Rs 89

Zomato: కొత్త సర్వీస్‌కు జొమాటో శ్రీకారం..

Published Date :February 22, 2023 , 7:13 pm
By Sudhakar Ravula
Zomato: కొత్త సర్వీస్‌కు జొమాటో శ్రీకారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Zomato: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది.. జొమాటో ఎవ్రీడే పేరు ప్రారంభించిన ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తోంది.. రియల్ హోమ్ చెఫ్‌లతో రూపొందించిన తాజా హోమ్లీ మీల్స్‌ను సరసమైన ధరలకు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.. ఈ సర్వీస్‌ ద్వారా హోమ్లీ మీల్స్‌ ప్రారంభ ధర కేవలం రూ. 89.. ఆ తర్వాత ఎంపికను బట్టి రేటు మారిపోతోంది.. ఎప్పటికప్పుడు తమ ఇన్‌స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగా ఈ కొత్త సర్వీసు ప్రారంభించినట్టు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్..

Read Also: Polavaram Back Water: పోలవరం ప్రాజెక్టు.. ఏపీ, తెలంగాణకు కేంద్రం కీలక ఆదేశాలు

Also Read

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
  • Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
  • Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

బుధవారం రోజు 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించారు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్.. ఈ సందర్భంగా ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. “మీ ఇంటి వద్దకే అందజేసే సరసమైన గృహ భోజన సౌకర్యాన్ని అనుభవించండి. నిజమైన హోమ్ చెఫ్‌లచే రూపొందించబడిన మెనులతో, ఇది మీకు.. మీ ఇంటిని గుర్తు చేస్తుందని మేం ఆశిస్తున్నాం” అని గోయల్‌ వెల్లడించారు.. ఆహార భాగస్వాములు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి హోమ్ చెఫ్‌లు కృషి చేస్తారు.. “కేవలం మెనుని బ్రౌజ్ చేయండి, మీ భోజనాన్ని ఆర్డర్‌ చేయండి మరియు నిమిషాల్లో మీ ఇంటి వద్దకే వేడి వేడి, రుచికరమైన ఆహారాన్ని పంపిణీ చేస్తాం అంటున్నారు.. జొమాటో ప్రకారం భారతదేశం వంటి మార్కెట్‌లో ఇది చాలా పెద్ద అవకాశం,, కంపెనీ జనవరిలో జొమాటో గోల్డ్ అనే బ్రాండ్-న్యూ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జొమాటో గోల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ‘ఆన్ టైమ్ గ్యారెంటీ’. గోల్డ్ మెంబర్‌లు పీక్ సమయాల్లో మరిన్ని రెస్టారెంట్‌లకు ప్రాధాన్య యాక్సెస్‌ను పొందుతారు.. డెలివరీ మరియు డైనింగ్ అవుట్ రెండింటిలోనూ అనేక రెస్టారెంట్‌ల నుండి ఆఫర్‌లను పొందుతారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • home-style cooked meal delivery service
  • homely meals crafted
  • online food delivery
  • Zomato

తాజావార్తలు

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

  • BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..

  • Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్

  • Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions