Zomato: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది.. జొమాటో ఎవ్రీడే పేరు ప్రారంభించిన ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తోంది.. రియల్ హోమ్ చెఫ్‌లతో రూపొందించిన తాజా హోమ్లీ మీల్స్‌ను సరసమైన ధరలకు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.. ఈ సర్వీస్ ద్వారా హోమ్లీ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ.…