Technology: Realme R100 స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ వాచ్ లు వచ్చిపడుతున్నాయి. యువత మెచ్చేలా రియల్ మీ సంస్థ ఆర్ 100 స్మార్ట్ వాచ్ విడుదలచేయడానికి రంగం సిద్ధమయింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూ టూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ వాచ్ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు.
ఈ ఆర్ 100 స్మార్ట్ వాచ్ ఎప్పుడు విడుదల చేసేది కూడా రివీల్ చేసింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12.30 కి వాచ్ విడుదల కానుంది. రియల్ మీ సంస్థ ఇప్పటికే టెక్ లైఫ్ ఎస్ 100, ఎస్ జెడ్ 100 స్మార్ట్ వాచ్ లను ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలచేసింది. ఈ స్మార్ట్ వాచ్ ల ద్వారా యువతను బాగా ఆకట్టుకుంది.
Also Read
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!
- Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
- Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే

ఆర్ 100 స్మార్ట్ వాచ్
రియల్ మీ ఆర్ 100 స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్
*1.32 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్ సీడీ లార్జ్ కలర్ డిస్ ప్లే
* బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్
*మంచి బ్యాటరీ లైఫ్
* రెండు ఆకర్షణీయమయిన రంగులు
* ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి
* అల్యూమినియం అల్లాయ్
* 360 X 360 పిక్సెల్స్ రిజల్యూషన్
* బ్లాక్ మరియు క్రీం కలర్స్
*ఆర్ 100 బ్యాటరీ కెపాసిటీ 380 mah
* ఒకసారి ఛార్జ్ చేస్తే ఏడురోజుల పాటు పనిచేసే బ్యాటరీ
* 24X7 హార్ట్ బీట్ మోనిటరింగ్
* స్కిన్ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్
* ఈ మోడల్ ధర రూ.2499 వుండవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ స్మార్ట్ వాచ్ బాగుంటుంది.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?