TCS: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీసీఎస్..
- టీసీఎస్‌లో లేఆఫ్స్ ముగిసినట్లు కంపెనీ స్పష్టం..
- ఉద్యోగులకు జీతాల పెంపు అవకాశం
- ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాలు..
- నాసిక్ ఘటనతో టీసీఎస్‌పై దేశవ్యాప్తంగా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల తొలగింపు కాలం ముగిసిందని చెప్పిది. ఏడాది పాటు కొనసాగిన లేఆఫ్స్, పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చింది. టీసీఎస్ తన వార్షిక జీతాల సవరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్లు చెప్పింది. అత్యుత్తమ పనితీరు కనబరిచే వారికి రెండంకెల (10 శాతానికి పైగా) పెంపు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే, చాలా మంది ఉద్యోగులకు వారి రేటింగ్, గ్రేడ్ ఆధారంగా 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య పెంపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Rohit Sharma: ‘ముంబైకి రాజా’ ఏంటి ఆ చిలిపి పనులు.. ప్లేయింగ్ XIలో ఉంటాడా?
Also Read
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
గతంలో పోలిస్తే నియామకాల సంఖ్య తగ్గినప్పటికీ, నియామకాలు కొనసాగుతున్నాయని కంపెనీ చెబుతోంది. టీసీఎస్ చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నమ్మల్ ప్రకారం.. ఈ ఏడాది సుమారుగా 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 25,000 క్యాంపస్ ఆఫర్లు ఇవ్వబడ్డాయని చెప్పారు.
ఇదిలా ఉంటే, నాసిక్ ఘటనతో టీసీఎస్ వార్తల్లో నిలిచింది. కార్పొరేట్ జిహాద్, లవ్ జిహాద్‌కు పాల్పడినట్లు హిందూ సంఘాలు, బీజేపీ ఆరోపిస్తోంది. హిందూ ఉద్యోగుల్ని ముస్లిం టీమ్ లీడర్లు, హెచ్‌ఆర్ నిదాఖాన్ కలిసి ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈకేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. మరొక మహిళా ఉద్యోగి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందూ దేవీదేవతలను తిట్టడం, మహిళల్ని లైంగికంగా వేధించడం, మత నమ్మకాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!