ఐటీ సెక్టార్ లో ఉన్నవారికే కాదు.. ఇందులో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా షాకిస్తున్నాయి ఐటీ కంపెనీలు. లక్షల్లో ప్యాకేజీలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో అని ఐటీ ఉద్యోగులు వణికిపోతున్నారు. దిగ్గజ ఐటీ సంస్థలు గత కొంత కాలంగా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తూ.. వణికిస్తు్న్నాయి. ఇకపై సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలేనా? అని అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో…