ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటెర్నల్ (Eternal) కీలక నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించడంతో పాటు, యాజమాన్య నిర్మాణంలో పెను మార్పులను చేపట్టింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా ఉన్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన కంపెనీ నుంచి పూర్తిగా…