Stock market: స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న జైత్రయాత్ర.. రికార్డ్‌లు బద్ధలుకొట్టిన సూచీలు
- స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న జైత్రయాత్ర
- రికార్డ్‌లు బద్ధలుకొట్టిన సూచీలు
- రికార్డులు బద్ధలుకొట్టిన సెన్సెక్స్.. నిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. వరుస లాభాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రతి రోజూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ శైలి సాగిపోతుంది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డ్ సృష్టించగా.. బుధవారం అంతకు మించి తాజా రికార్డ్లను సొంతం చేసుకుంది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 78, 674 దగ్గర ముగియగా.. నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 23, 868 దగ్గర ముగిసింది. రెండూ కూడా సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ 83.57 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: AP High Court: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు షాక్..
Also Read
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడగా.. అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ మరియు హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి.సెక్టార్లలో బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, మీడియా మరియు ఎఫ్ఎంసిజి 0.3-2 శాతం పెరగగా, ఆటో, మెటల్ మరియు రియల్టీ 0.7-1.5 శాతం క్షీణించాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది.
ఇది కూడా చదవండి: Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబ్ బెదిరింపులు..
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!