Mutual Fund New Rules: మ్యూచువల్ ఫండ్స్ కొత్త రూల్స్.. సెబీ కీలక ప్రకటన విడుదల!
- మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త నిబంధనలు..
- కొత్త రూల్స్ పై అభిప్రాయాలు తెలిసేందుకు ఈ నెల 24 వరకు అవకాశం..
- బ్రోకరేజీ సంస్థల ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mutual Fund New Rules: మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలిపేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పెంచుతున్నట్లు సెబీ (SEBI) ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఇటీవల మ్యూచువల్ ఫండ్‌లో పారదర్శకతను పెంచడం, పెట్టుబడిదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా సెబీ పలు కొత్త ప్రతిపాదనలను రెడీ చేసింది. ముఖ్యంగా, టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (TER)కు మరింత స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే సేవా చార్జీలను గణనీయంగా తగ్గించేలా సెబీ మార్పులు చేసింది.
Read Also: Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
Also Read
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
అయితే, అక్టోబర్ 28వ తేదీన ఈ ప్రతిపాదనలు విడుదల చేసిన సెబీ.. ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. ఇదెలా ఉండగా, అందిన వినతులు, ప్రతిపాదనలపై వచ్చిన స్పందనలను పరిగణనలోకి తీసుకుని, అభిప్రాయాల సమర్పణ గడువును నవంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇక, సెబీ తాజా నిర్ణయంతో పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పూర్తిగా సమర్పించుకునేందుకు అవకాశం కల్పించింది.
తాజావార్తలు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!