Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sbi Hikes Annual Maintenance Charges For These Debit Cards From April 1

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏప్రిల్‌ 1 నుంచి భారీగా వడ్డింపులు

Published Date :March 27, 2024 , 4:01 pm
By Suresh Maddala
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏప్రిల్‌ 1 నుంచి భారీగా వడ్డింపులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. పెంచిన కొత్త ఛార్జీలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది.

ఇది కూడా చదవండి: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్‌.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పెరిగిన కొత్త ఛార్జీలు పొందిపరిచింది.  క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది. అలాగే ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ప్రైడ్‌, ప్రీమియం బిజినెస్‌ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తోంది. దీన్ని రూ.425కు సవరించింది. కొత్త ఛార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనంగా ఉంటుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Siddarth : సిద్దార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా..? ఆ కారణం వల్ల విడిపోయారా?

వివరాలు ఇలా..
1. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లతో సహా డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఇలా మారనుంది. రూ.125 నుంచి రూ.200కు పెరిగింది. జీఎస్టీ అదనం.

2. యువా, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డ్‌లు కూడా వార్షిక మెయింటెనెన్స్‌లో ఇలా పెరిగింది. రూ.175 నుంచి రూ.250కు పెరిగింది. జీఎస్టీ అదనం.

3. SBI ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రూ.250 నుంచి రూ.325కు పెరిగింది. జీఎస్టీ అదనం.

4. ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ వంటి SBI డెబిట్ కార్డ్‌లకు వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగింది. జీఎస్టీ అదనం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annual maintenance charges
  • April 1
  • debit cards
  • SBI Hikes

తాజావార్తలు

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions