యూనియన్ బ్యాంక్‌కు RBI భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్‌ఫెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్‌బీఐ నిర్వహించింది. ఆర్‌బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు.
Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి
Also Read
అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ ఖాతాను రెడ్ ఫ్లాగ్ ఖాతాగా వర్గీకరించడంలో యూనియన్ బ్యాంక్ నిబంధనలు పాటించడంలేదని తమ ఎవాల్యూయేషన్‌లో తేలినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాకుండా యూనియన్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో భద్రతా రసీదుల (ఎస్‌ఆర్‌లు) కేటాయింపులను బహిర్గతం చేయడంలో విఫలమైందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో తాము ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని ఈనెల 25న ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!