Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Poco F4 5g Mobile Ready To Launch India Market

POCO F4 5G: భారత మార్కెట్‌లోకి పోకో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌..

Published Date :June 23, 2022 , 11:58 am
By Gogikar Sai Krishna
POCO F4 5G: భారత మార్కెట్‌లోకి పోకో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో ప్రముఖ మొబైల్‌ దిగ్గజ సంస్థలు తమ వైపు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మొబైల్‌ సంస్థ పోకో ‘ఎఫ్‌4 5జీ’ మొబైల్‌ను రంగంలోకి దించింది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు పోకో ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రెడ్‌మి కే40ఎస్‌కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు.

దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్‌ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్‌ అండ్‌ గ్రీన్‌ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్‌ 12 OS ఆధారిత ఎంఐయుఐ, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC, 12 జీబీ ర్యామ్‌, 126 జీబీ స్టోరేజ్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్‌ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు పోకో ఎక్స్‌ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్టు పోకో ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పోకో ఎక్స్‌ 4 జీటీ ఫీచర్లు… 6.6అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియా టెక్‌ డైమెన్సిటీ 8100 SOC, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 64ఎంపీ రియర్‌ కెమెరా, 5080 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం టెలికాం దిగ్గజ సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget Mobiles
  • Latest 5G Mobiles
  • Latest Mobile
  • Latest Smart Phones
  • poco f4 5g

తాజావార్తలు

  • SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!

  • US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..

  • Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!

  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions