కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అది కూడా బడ్జెట్ ఫోన్ గురించి చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ముందు వరుసలో ఈ ఫోన్ ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్లను పొందుపరిచిన ఫోన్లను అందిస్తున్న ఒప్పొ తమ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చింది