Air India flight: ఆమ్లెట్లో బొద్దింక ప్రత్యక్షం.. ప్రయాణికుడికి అస్వస్థత
- యిరిండియా విమానం ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం
- ప్రయాణికుడికి అస్వస్థత.. దర్యాప్తు చేస్తామన్న సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యాలు ఎంత బాగుండాలి. అలాంటిది ఫ్లైట్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడు భారత విమానాయాన శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: Relationship Tips: ఇలాంటి వాళ్లు చాలా డేంజర్.. అమ్మాయిలూ.. మీ లవర్‌లో ఈ లక్షణాలు ఉన్నాయా?
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఓ విదేశీ ప్రయాణికుడి కుటుంబం ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఎయిరిండియా విమానంలో వెళ్తున్నారు. అయితే విమానంలో అందించిన ఆహారం తింటుండగా సడన్‌గా ఆమ్లెట్లో బొద్దింక ప్రత్యక్షం అయింది. దీంతో ప్రయాణికురాలు ఎయిరిండియా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. రెండేళ్ల చిన్నారితో కలిసి సగం తినేశాక బొద్దింక కనబడిందని తెలిపింది. దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఇండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA మరియు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని ట్యాగ్ చేస్తూ… విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియో మరియు ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Team India: 147 ఏళ్లలో తొలిసారిగా.. భారత ఆల్ రౌండర్ రికార్డ్
ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంపై ఎయిరిండియా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. తమ క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌తో కలిసి సమస్యను పరిశోధిస్తున్నట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. దర్యాప్తు చేయడానికి క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌తో కలిసి పనిచేస్తోందని ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!