Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Otp Messages Delays Expected As New Rules Kicking In From December 1

OTP Service: ఆన్‌లైన్ కస్టమర్లకు ఇక్కట్లు.. ఓటీపీ మెసేజ్ ఆలస్యం! కారణమిదే..!

Published Date :November 28, 2024 , 5:57 pm
By Suresh Maddala
  • ఆన్‌లైన్ కస్టమర్లకు ఇక్కట్లు
  • ఓటీపీ మెసేజ్ ఆలస్యం!
  • డిసెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్
OTP Service: ఆన్‌లైన్ కస్టమర్లకు ఇక్కట్లు.. ఓటీపీ మెసేజ్ ఆలస్యం! కారణమిదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆన్‌లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు. అయితే రెండు రోజుల తర్వాత ఓటీపీ ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. దీంతో ఆన్‌లైన్ సేవలపై ఆధారపడే వాళ్లకు మాత్రం చుక్కలు కనబడనున్నాయి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ ఫోన్ కాల్‌లు, మెసేజ్‌లను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా ఇకపై ఓటీపీ మెసేజ్‌లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.

ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..

బ్యాంక్, ఫుడ్ డెలివరీ, పీఎఫ్.. ఇలా ఏ పని చేసుకోవాలన్నా ఓటీపీతోనే పనవుతుంది. ఇది కస్టమర్ల భద్రత కోసం ఇలా జరుగుతోంది. అయితే ఇది కూడా దుర్వినియోగం అవుతున్నట్లుగా ట్రాయ్ గుర్తించింది. పలువురు నుంచి భారీగా నగదు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా డిసెంబర్ 1 నుంచి మెసేజ్‌లు ఆలస్యంగా రానున్నాయి. ఒక వేళ ఓటీపీ రాకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో ఆన్‌లైన్ కస్టమర్లు ఇబ్బందులు పడకతప్పదు.

ఇది కూడా చదవండి: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..

ఆయా కంపెనీలు నవంబర్ 30లోగా ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ట్రాయ్ నిబంధనలకు కంపెనీలు ఓకే చెప్పాలి. లేకుంటే డిసెంబర్ 1 నుంచి ఓటీపీలు ఆగిపోతే… దీంతో డెలివరీ సంస్థలు గానీ.. బ్యాంకులు గానీ.. మొబైల్ సంస్థలు గానీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ తిప్పలన్నీ కస్టమర్లు పడాల్సి వస్తుంది. ఓటీపీ ఆలస్యం కాకుండా ఉండాలంటే ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇదంతా కస్టమర్ల భద్రత కోసమేనని ట్రాయ్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • December 1
  • Expected new rules
  • Online messages
  • OTP messages delays
  • TRAI

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions