Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ola Electric Launches Boss Sale Offers S1 Scooter For Rs 49 999 And Festive Offers Worth Up To Rs 40000

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ దసరా సేల్.. రూ.49,999లకే ఎస్‌1 స్కూటర్!

Published Date :October 3, 2024 , 4:11 pm
By Suresh Maddala
  • ఓలా ఎలక్ట్రిక్‌ దసరా సేల్
  • రూ.49999లకే ఎస్‌1 స్కూటర్!
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ దసరా సేల్.. రూ.49,999లకే ఎస్‌1 స్కూటర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దసరా పండుగను పురస్కరించుకుని విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. రూ. 49,999కి ఎస్ 1 స్కూటర్‌, రూ. 40,000 వరకు విలువైన పండుగ ఆఫర్‌లను వెల్లడించింది. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్‌పై ప్రత్యేకమైన డీల్‌లు, ఇర్రెసిస్టిబుల్ అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. బిగ్గెస్ట్‌ ఓలా సీజన్‌ సేల్‌ను గురువారం (అక్టోబర్‌ 3) నుంచి మొదలు పెట్టింది.

ఇది కూడా చదవండి: Iran – Israel War : ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. యుద్ధం తప్పదా..?

ఇందులో భాగంగా ఎస్‌1 ఎక్స్ స్కూటర్‌ను రూ.49,999కే అందిస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే లిమిటెడ్‌ యూనిట్లకు మాత్రమేనని తెలిపింది. అలాగే హైపర్‌ ఛార్జింగ్‌ క్రెడిట్స్‌, మూవ్‌ఓస్+ అప్‌గ్రేడ్‌, యాక్సెసరీస్‌పై డీల్స్‌ వంటి రూ.40వేల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం ఈ ఆఫర్‌ తీసుకురావడం సంతోషంగా ఉందని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ, ఎండీ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు తాము ప్రకటించిన ఆఫర్లలో ఇదే అత్యుత్తమమైనదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Congress: సావర్కర్ గోహత్యకు వ్యతిరేకం కాదు, గొడ్డు మాంసం తినేవాడు.. కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..

ఓలా ఆఫర్లు ఇవే..
ఓలా ఎస్‌1 ఎక్స్ 2 కిలో వాట్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్కూటర్‌ను రూ.49,999కే అందించనున్నారు.
రూ.7వేల విలువైన 8 ఏళ్లు/80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీ ఉచితం
ఎస్‌1 ఎక్స్‌ 2kWh బ్యాటరీపై రూ.25వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌, ఎస్‌ 1 పోర్ట్‌ఫోలియోపై రూ.15వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ అందిస్తామని కంపెనీ తెలిపింది.
క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై రూ.5వేల వరకు తగ్గింపు
రూ.6 వేల విలువైన మూవ్‌ ఓఎస్‌+ అప్‌గ్రేడ్‌, రూ.7 వేలు విలవైన హైపర్‌ ఛార్జింగ్‌ క్రెడిట్స్‌ ఫ్రీగా అందిస్తారు.

ఇది కూడా చదవండి: Beauty Tips: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BOSS sale offers
  • Festive offers worth
  • Ola Electric launches
  • Rs 40000
  • S1 scooter for Rs 49 999

తాజావార్తలు

  • Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్‌ తయారు చేసుకోవచ్చు..

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions