Whatsapp: వెబ్ యూజర్ల కోసం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. మొబైల్‌తో పాటు డెస్క్ టాప్ యూజర్లు కూడా వాట్సాప్ వాడుతుంటారు. అయితే ఇన్నాళ్లూ మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అతి త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Read Also: Golden Visa: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఎవరికి ఇస్తారు?
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ఈ ఫీచర్ కొన్ని వారాల క్రితమే ఐఓఎస్యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీరు పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇప్పటికే కొత్త బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఈ కొత్త ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ ఫీచర్ కేవలం వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. పలువురు బీటా యూజర్లు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం.. డెస్క్‌టాప్ చాట్ విండోలో సెర్చ్ ఫీచర్‌కు పక్కనే వీడియో, వాయిస్ కాల్ ఫీచర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి, యాప్స్ ఎలా డిలిట్ చేయాలి, స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ సమస్యల గురించి ఈ లేటెస్ట్ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినవచ్చు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!