Megha Group : హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి డ్రిల్ మెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్ కంపెనీ డ్రిల్ మెక్ అడుగుపెట్టనుంది. డ్రిల్ మెక్ రూ. 300 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఇంధనంగా హైడ్రోజన్ భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా మారనున్న నేపథ్యంలో ఇడ్రోజెన స్టార్ట్ అప్‌ను డ్రిల్ మెక్ ప్రారంభించనుంది. హైడ్రోజన్ ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఫైరోలిటిక్ కన్వర్టర్ డ్రిల్ మెక్ తయారు చేసింది. ఈ టెక్నాలజీతో హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ సులభతరం కానుంది. హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు జియోధర్మల్ ఎనర్జీ ను సైతం డ్రిల్ మెక్ ఉత్పత్తి చేయనుంది. ప్రాసెస్ ఇంజినీరింగ్లో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న ఇడ్రోజెన ఇంజినీర్లు కన్వర్టర్ను డ్రిల్ మెక్ డిజైన్ చేసింది.
ఎలాంటి కాలుష్య కారకాలను వినియోగించకుండానే పైరాలిసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి, భద్రత, పర్వావరణ పరిరక్షణ,ప్రజలకు అందుబాటులోకి ఇంధనం అనే లక్ష్యాలతో ఇంధనరంగంలో ముందడుగు వేయనుంది. గ్రాఫైట్ను విరివిగా ఉపయోగించే ఆటోమోటివ్, కాస్మటిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి భారీ పరిశ్రమల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి ని నిలవరించే శక్తి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి. కన్వర్టర్ ద్వారా హైడ్రోజన్‌ను అతి తక్కువ స్థలంలో అవసరం ఉన్న చోట పైపుల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు తద్వారా రవాణా వ్యయాలను,స్టోరేజి సవాళ్ళను అధిగమించవచ్చు. ఈ టెక్నాలజీ సహజ వాయువు వాల్యూచైన్లో ఇమడగలుగుతుంది. అందరికీ అందుబాటులోకి రావడానికి అడ్డంకులుగా ఉన్న హైడ్రోజన్ పంపిణీ వ్యవస్థ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.
Also Read
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!