Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Linkedin Lays Off Over 500 Workers As Hiring Activity Slows Report

LinkedIn: లింక్డ్‌ఇన్‌లో రెండో రౌండ్ లేఆఫ్స్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?

Published Date :October 16, 2023 , 9:31 pm
By Venu Goapl Reddy
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో రెండో రౌండ్ లేఆఫ్స్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

LinkedIn: ప్రముఖ బిజినెస్-ఎంప్లాయ్‌మెంట్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న లింక్డ్‌ఇన్ మరోసారి తన ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. గతంలో ఇలాగే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన లింక్డ్‌ఇన్ రెండో రౌండ్‌లో ఉద్యోగులను తొలగించింది. ఇంజనీరింగ్, టాలెంట్, ఫైనాన్స్ టీముల్లోని 668 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్ నియామకం మందగించడం ప్రస్తుత ఉద్యోగ కోతలకు కారణమవుతోంది.

Read Also: Udaynidhi Stalin: ‘జై శ్రీరాం’ నినాదాలను ఖండించిన ఉదయనిధి.. ‘‘డెంగ్యూ మలేరియా దోమ’’తో పోల్చిన బీజేపీ..

20,000 మంది సిబ్బందిలో 2.5 మంది ఉద్యోగులను లేఆఫ్ ప్రభావితం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి మందగించడం, ఆర్థిక మాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. గ్లోబల్ రేంజ్ ప్రముఖ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి కంపెనీల వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

టెక్ కంపెనీలను ఆర్థికమాంద్యం భయాలు కమ్మేయడంతోనే ఇలా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతోంది. గతేడాది నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12000 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. గూగుల్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా గతేడాది నవంబర్ లో 11,000 మందిని, అంటే తన కంపెనీ వర్క్ ఫోర్సులో 13 శాతాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IT layoffs
  • Linkedin
  • LinkedIn Layoff
  • Microsoft

తాజావార్తలు

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

  • Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions