Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Indias Biggest Ipo Life Insurance Corporation Of India Ipo Will Statrs Tomorrow

LIC IPO: గమనిక.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో రేపే ప్రారంభం

Published Date :May 3, 2022 , 5:34 pm
By Ramesh Nalam
LIC IPO: గమనిక.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో రేపే ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో మే 4 నుంచే ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్‌ఐసీ ప్రవేశించనుంది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఒక్కో ఈక్విటీ షేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.902 నుంచి 949గా నిర్ణయించింది. అయితే పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ ఐపీవోలోని ప్రతి షేరుపై రూ.60 తగ్గింపును కల్పించనున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రిటైల్‌తో పాటు ఇతర పార్టిసిపెంట్ల కోసం మే 4 నుంచి మే 9 వరకు ఎల్‌ఐసీ ఐపీవో అందుబాటులో ఉండనుంది. ఐపీవోలో పాలసీ హోల్డర్స్ కోటా ఉండటం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఐపీవో ద్వారా చాలా మందికి పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చింది.

ఉద్యోగుల కోసం సుమారు 15.81 లక్షల షేర్లను ఎల్‌ఐసీ అందుబాటులో ఉంచనుంది. అటు పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ సంస్థ దాదాపు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. ఎల్‌ఐసీ ఐపీవోలోని ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉండనున్నాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కనీసం ఒక లాట్ నుంచి 14 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్ కొనుగోలు చేసేందుకు రూ.14,235 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే పాలసీదారులు ఐపీవో కోసం గరిష్టంగా రూ.2 లక్షల వరకు బిడ్ వేయవచ్చు. ఐపీవోలో షేర్ కొనాలని భావించే పాలసీదారులు 2022 ఫిబ్రవరి 28 నాటికి తమ బీమా పాలసీకి పాన్‌కార్డును లింక్ చేసి ఉండాలి. ఎల్ఐసీ ఐపీవో ద్వారా సుమారు రూ.21వేల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

Also Read

  • Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్‌పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
  • Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

Twitter: షాకింగ్.. ఎలన్ మస్క్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biggest ipo
  • india
  • lic ipo
  • life insurance corporation of india

తాజావార్తలు

  • SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో..

  • Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!

  • Zohran Mamdani-King Charles: కోహినూర్‌ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌‌కు మమ్దానీ విజ్ఞప్తి!

  • Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్‌పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?

ట్రెండింగ్‌

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions