Honda: బంపర్ ఆఫర్…ఆ బైక్‌పై రూ. లక్ష తగ్గింపు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్లోకి రోజుకో కొత్త వాహనం రోడ్డెక్కుతున్నది. హోండా మోటార్స్ కంపెనీ ఇండియాలో ఇప్పటికే అనేక వాహనాలను తీసుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే వాహనాలతో పాటు లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లగ్జరీ మోడల్స్‌లో హోండా సీబీ 500 ఎక్స్ బైన్‌ను 2021 మార్చి నెలలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6 లక్షలకు పైమాటే. అయితే, ఇటీవలే హోండా కంపెనీ ఈ సీబీ 500 ఎక్స్ మోడల్లో మార్పులు చేసి ఇటీవలే యూరప్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ బైక్ అందర్నీ ఆకట్టుకుంటుండటంతో త్వరలోనే ఇండియా మార్కెట్లో కూడా ఈ బైక్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read: Nandamuri Balakrishna: నేను సీఎంని కలవను.. నాకావసరం కూడా లేదు
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
ఈ కొత్త మోడల్ భారత్ మార్కెట్లోకి రాబోతున్న తరుణంలో పాత మోడల్ సీబీ 500 ఎక్స్ ధరపై రూ. 1.08 లక్షల తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ బైక్ ప్రస్తుతం రూ. 5.79 లక్షలకు అందుబాటులో ఉన్నది. ఆకట్టుకునే మోడల్లో ఉన్న సీబీ 500 ఎక్స్ బైక్‌లపై దేశంలోని యువత ఆసక్తి చూపుతున్నారు. కాగా ఇప్పుడు లక్ష రూపాయల వరకు తగ్గింపు ఉండటంతో మరిన్ని బైక్‌లు సేల్ అయ్యే అవకాశం ఉందని హోండా బైక్స్ తెలియజేసింది.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!