GST on gaming: ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్టీ.. షాకిచ్చిన కేంద్రం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమంగా అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తోంది సర్కార్.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏ షాపుకు వెళ్లినా.. జీఎస్టీ ఇంత శాతం అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. అదేస్థాయిలో వసూలు చేస్తున్నారు. ఇక, జీఎస్టీ నుంచి తప్పించుకోవడానికి బిల్లులు లేకుండా లావాదేవీలు సాగించేవారు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఇక, కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులకు కూడా షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ఈ రంగంపై జీఎస్టీ ఉండగా.. అది భారీగా పెంచేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీని కొనసాగించాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ఇదే సమయంలో.. జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్ ఇండస్ట్రీపై పడుతుందని.. అది దేశ ఎకానమీపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also: Beer Sales: పెరిగిన ఉష్ణోగ్రతలు.. బీర్లకు ఫుల్ డిమాండ్..!
Also Read
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
కరోనా తర్వాత అంతా విద్య కూడా ఆన్‌లైన్‌కే పరిమితం కావడంతో.. మొదట్లో ఆన్‌లైన్ తరగతులు బాగానే విన్న విద్యార్థులు.. ఆ తర్వాత క్రమంగా గేమ్స్‌పై పడిపోతున్నారనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది.. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ గేమ్‌లను తెగ ఆడేస్తున్నారు విద్యార్థులు.. అయితే, జీఎస్టీ ఏ గేమ్స్‌పై వేస్తారు… ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.. జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ నుంచి స్పష్టత లేదని చెబుతోంది ఐఏఎంఏఐ.. కాగా, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని 28 శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.. మొత్తంగా ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు వ్యవహారం ఆ పరిశ్రమను కలవరపెడుతోంది.. ఇది ఎటువైపు దారితీస్తుంది. అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!