అక్రమంగా అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తోంది సర్కార్.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏ షాపుకు వెళ్లినా.. జీఎస్టీ ఇంత శాతం అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. అదేస్థాయిలో వసూలు చేస్తున్నారు. ఇక, జీఎస్టీ నుంచి తప్పించుకోవడానికి బిల్లులు లేకుండా లావాదేవీలు సాగించేవారు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఇక, కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులకు కూడా షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ఈ రంగంపై జీఎస్టీ ఉండగా..…