Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Groww Q4 Results %e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%95%e0%b1%8d %e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b %e0%b0%a6%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d

Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?

Published Date :April 20, 2026 , 4:08 pm
By Shiva Ganesh
  • 'గ్రో'.. మార్చి క్వార్టర్లో రూ. 686 కోట్ల ప్రాఫిట్
  • 122 శాతం పెరిగిన లాభం..
Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Groww Q4 Results: ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ అంచనాలను మించి రాణించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఈ కంపెనీ నికర లాభం విషయానికి వస్తే.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 122 శాతం వృద్ధితో రూ.686 కోట్లుగా నమోదైంది. ఆదాయం విషయానికి వస్తే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 87 శాతం పెరిగి రూ.1,505 కోట్లకు చేరింది. ఎబిటా 142 శాతం జంప్‌తో రూ.939 కోట్లుగా రికార్డయ్యింది. ఖర్చులను నియంత్రించుకుంటూనే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంలో ‘ఆపరేటింగ్ లీవరేజ్’ ప్లాన్ కంపెనీకి బాగా కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!

F&O ద్వారా భారీ ఆదాయం..
మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వైపు మొగ్గు చూపారు. దీంతో గ్రో మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 54.6 శాతానికి పెరిగింది. అలాగే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) వంటి కొత్త ఆప్షన్లు కూడా కంపెనీకి అదనపు బలాన్ని ఇచ్చాయన్నారు. గ్రో ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రస్తుతం 2.16 కోట్ల మంది లావాదేవీలు చేస్తున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ విభాగంలో కూడా కంపెనీ సత్తా చాటింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో కొత్త SIP రిజిస్ట్రేషన్లు 61.5 శాతం పెరిగాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.25,000 కోట్ల నికర పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి. కస్టమర్ల మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది.

కేవలం బ్రోకింగ్ మాత్రమే కాకుండా, గ్రో తన క్రెడిట్ బిజినెస్‌ను కూడా విస్తరిస్తోంది. మొత్తం లాభాల్లో ప్రస్తుతం దీని వాటా 4.1 శాతంగా ఉంది. అయితే సబ్సిడరీ సంస్థలైన ‘ఫిస్‌డమ్’, అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాలు ఇంకా పెట్టుబడుల దశలోనే ఉండటంతో ప్రస్తుతం కొంత నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా లాభాల బాట పడతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

READ ALSO: Lenskart controversy: ఒక్కరోజే లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Billionbrains Garage Ventures
  • fintech news
  • Futures and Options
  • Groww
  • India Business

తాజావార్తలు

  • Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?

  • Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!

  • Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!

  • Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్‌ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్‌టాప్ విడుదల

  • Nitish Kumar Bihar Strategy: బీహార్‌ను విడిచేది లేదు.. సర్కార్‌పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్‌కుమార్‌ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

ట్రెండింగ్‌

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions