Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Google Relists Indian Apps In U Turn After Government Criticism

Google: గూగుల్ యూటర్న్.. ప్రభుత్వ విమర్శలతో భారతీయ యాప్‌ల రీలిస్ట్..

Published Date :March 5, 2024 , 6:43 pm
By Venu Goapl Reddy
Google: గూగుల్ యూటర్న్.. ప్రభుత్వ విమర్శలతో భారతీయ యాప్‌ల రీలిస్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Google: గూగుల్ యూటర్న్ తీసుకుంది. ఇటీవల రుసుము చెల్లించలేదని చెబుతూ పలు భారతీయ యాప్‌లను తొలగించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో తొలగించిన యాప్‌లను గూగుల్ మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి, లోకల్ ఇంటర్నెట్ స్టార్టప్స్ నునంచి తీవ్ర విమర్శలు రావడంతో తన వైఖరిని మార్చుకుంది. మ్యాట్రిమోనీ.కామ్ వంటి ప్రసిద్ధ యాప్‌లో సహా 100 కంటే ఎక్కువ భారతీయ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించింది.

Read Also: India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..

‘‘సహకార స్ఫూర్తితో, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లతో డెవలపర్‌ల యాప్‌లను మేము తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నాము’’ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. తొలగింపు ప్రక్రియ తర్వాత గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా మరియు ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ మధ్య క్లోజ్డ్ డోర్ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడిందని విశ్వసనీయ సమాచారం.

దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15-30 శాతం రుసుము అమలు చేయవద్దని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై గూగుల్ 11%-26% రుసుమును విధించకుండా ఆపడానికి కొన్ని భారతీయ స్టార్టప్‌లు చేసిన ప్రయత్నాలతో సమస్య ఏర్పడింది. స్టార్టప్స్ సుప్రీంకోర్టుతో సహా పలు కోర్టుల్లో, యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ ముందు గూగుల్ విధానాన్ని సవాల్ చేశాయి. రాబోయే నెలల్లో స్టార్టప్స్ అలాగే గూగుల్ దీర్ఘకాలిక పరిష్కారానికి రావచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నట్ల సమాచారం. ఆయన శనివారం మాట్లాడుతూ.. యాప్స్ తొలగించాలని గూగుల్ నిర్ణయం అనుమతించడం సాధ్యం కాదని విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharatmatrimony
  • Google
  • Google Play Store
  • Indian Apps
  • IT minister Ashwini Vaishnaw

తాజావార్తలు

  • Avakaya Pulihora Recipe: పుల్లపుల్లగా.. కారంకారంగా.. అదిరిపోయే రుచితో ‘ఆవకాయ పులిహోర’ చేసేయండి ఇలా.!

  • Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions