ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్‌టెల్‌లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్‌తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది.
Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
కాగా 5G నెట్‌వర్క్, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు అందించడం వంటి అంశాల్లో ఎయిర్‌టెల్‌తో కలిసి గూగుల్ కలిసి పనిచేయనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వచ్చే అవకాశముంది. ఒప్పందంలో భాగంగా గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్‌సీ 7,11,76,839 భారతీ ఎయిర్ టెల్ షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.734 వెచ్చిస్తుంది. ఇందుకు రూ.5,224 కోట్లు అవసరం అవుతాయి. గతంలో దేశంలోనే అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టిన గూగుల్.. ఇప్పుడు రెండో పెద్ద సంస్థ ఎయిర్‌టెల్‌లోనూ పెట్టుబడులు పెట్టనుండటం గమనార్హం. 2020లో జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టిన గూగుల్.. 7.73 శాతం వాటాను దక్కించుకుంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!