Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and silver prices: సామాన్యుల పాలిట యుద్ధం శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం, గల్ఫ్‌లో యుద్ధ వాతావరణంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఇవాళ ఒక్కరోజే ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ. 2,95,000 ఉన్న సిల్వర్ ధర.. ఇవాళ ఒక్క రోజే రూ.25 వేలు పెరిగింది. 3 లక్షల మార్కు దాటి ధర రూ.3,20,000కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,650 కి చేరింది. నిన్న రూ. 1,48,100 గానే ఉంది. ఒక్కరోజులోనే రూ. 6,550 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 1,21,180 నుంచి రూ. 1,26,530 కి పెరిగింది. ఒక్కరోజే రూ. 5,350 పెరిగింది.
READ MORE: Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ఇరాన్- ఇజ్రాయెల్, యూఎస్ మధ్య క్షిపణి దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం, వెండిపై మళ్లీ భారీగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. ఇరాన్ అణు చర్య మరోసారి ఊపందుకోనుంది. అమెరికా తాజాగా ఆంక్షలు కఠినతరం చేయడం వంటి అంశాలు మార్కెట్‌లో రిస్క్ ప్రీమియంను పెంచాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడం కామన్. అందుకే సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ ఒడిదుడుకులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి స్టాక్ మార్కెట్ బంద్ కావడంతో సోమవారం పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!