పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు కూడా ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 300 దిగొచ్చి.. రూ. 57,400కి చేరింది… 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ.330 తగ్గి.. రూ. 62,620కి చేరింది.. అదే విధంగా వెండి ధర కేజీ వెండి రూ. 400 తగ్గి.. రూ. 75,500కి చేరింది… ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,620గా నమోదైంది..
బంగారం ధర తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గాయి.. రూ. 400 తగ్గి.. రూ. 75,500కి చేరింది..హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 75,500.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..