Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలేనుకొనేవారికి బ్యాడ్ న్యూస్..ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,800 కాగా ఈరోజు తులంపై రూ. 100 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,990 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,650 ఉండగా ఈరోజు. రూ.57,750 కి చేరింది.. ఇక వెండి కిలోపై ఏకంగా 2,500 పెరిగి 81,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,950లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,990 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,900 వద్ద కొనసాగుతోంది.
Also Read
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,750లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,280గా నమోదు అవుతుంది.
* బెంగుళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 52,750కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,900గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,250కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,800 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్వల్పంగా వెండి ధరలు తగ్గాయి.. కిలోపై రూ.2,500 తగ్గింది..ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 81,500గా నమోదైంది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!