Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- షాకిస్తున్న పసిడి రేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.880 వరకు పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16,397గా ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,030గా ఉంది. 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,50,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,293గా ఉంది. ఇది 75 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
ఢిల్లీలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,120 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరల్లోనూ భారీ పెరుగుదల
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,75,000కు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క