Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. బుధవారం తగ్గుముఖం పట్టిన ధరలు గురువారం నాటికి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.230 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.52 వేలకు చేరువైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,990గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,650 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,990గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,650గా నమోదైంది.
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,990గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,650గా నమోదైంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,990గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,650 వద్ద కొనసాగుతోంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,990గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,650గా నమోదైంది.
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,040గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,700గా ఉంది.
- బెంగళూరులో 4 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,040గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,700గా ఉంది.
వెండి ధరలు ఇలా..: దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000గా నమోదైంది. విజయవాడ, విశాఖలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో గురువారం వెండి ధర తగ్గింది. కిలోవెండి ధర రూ.60,200గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!