Gold and Silver Prices: స్థిరంగ పసిడి ధర.. ఈ రోజు ధరలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices: సీజన్, ధరలతో సంబంధం లేదు.. ఎప్పుడూ పసిడికి మంచి డిమాండే ఉంటుంది.. కాకపోతే.. కొన్నిసార్లు ఎక్కువ.. మరికొన్నిసార్లు తక్కువ.. అంతే కానీ, బంగారం.. ఎప్పుడూ బంగారమే.. ఇక, ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,060 దగ్గర ట్రేడ్ అవుతోంది.. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,210గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.57,060గా ఉంది.
Read Also: Kapil Dev: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?..కపిల్ దేవ్ దిమ్మతిరిగే కౌంటర్
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,060గాను ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,250గా… 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గాను నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. ఇక, వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో అదే రేటు ఉంది.. చెన్నై, బెంగళూరు, కేరళలో కిలో వెండి ధర రూ.74,300గా పలుకుతుంటే.. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో కిలో వెండి ధర రూ.72,300గా ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!