టెస్లా అధినేతకు షాక్.. రెండో స్థానం కూడా పోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుభేరుల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతూ వచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఆ మధ్యే.. తొలి స్థానాన్ని కోల్పోయారు… ఇప్పుడు టాప్ బిలియనర్ల జాబితాలో రెండో స్థానాన్ని సైతం కోల్పోయి.. థర్డ్ ప్లేస్‌కు వచ్చా 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. లూయీ వ్యూటన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగబాకారు.. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ టెస్లా షేర్ల ధర సోమవారం 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.. గత మార్చిలో కొద్దిరోజుల పాటు మస్క్ నంబర్ వన్ స్థానంలో నిలిచినా.. ఆ తర్వాత నంబర్ 2కి పడిపోయారు.. ఇప్పుడు నంబర్ 2 కూడా పోయింది.. లగ్జరీ గూడ్స్ దిగ్గజం లూయీ వ్యూటన్ అమ్మకాలు భారీగా పెరుగడంతో ఆ సంస్థ చీఫ్ ఆర్నాల్ట్ నికర ఆస్తి విలువ 4700 కోట్ల డాలర్లు పెరిగి 161.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, ఇది మస్క్ సంపదన కన్నా కొంచెమే ఎక్కువ అయినా.. ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ 2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 190 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు… ఇటీవల, మస్క్ యొక్క ప్రకటనలు బిట్‌కాయిన్ విలువ తగ్గడానికి దారితీశాయి.. ఈ నెల 12న మస్క్ మాట్లాడుతూ.. టెస్లా ఇకపై కార్ల కొనుగోలు కోసం బిట్‌కాయిన్‌ను అంగీకరించదు అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!