భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ… కారణం ఎంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేపర్ లేదా సంప్రదాయ కరెన్సీకి బదులుగా వచ్చిన క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. 2003 నుంచి క్రిప్టో కరెన్సీ వాడుకలో ఉన్నా,ఇటీవల కాలంలోనే దీని విలువ ప్రపంచానికి తెలిసింది. క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, బిట్‌కాయిన్ అందరికీ సుపరిచితమైంది. ప్రముఖ మోటార్స్ కంపెనీ టెస్లా, కార్ల కొనుగోలుకు క్రిప్టో కరెన్సీని అనుమతించబోమని చెప్పడంతో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయింది. 75 వేల డాలర్ల నుంచి ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది. ఏ దేశం కూడా ఈ క్రిప్టో కరెన్సీని అధికారిక కరెన్సీగా గుర్తించలేదు. ఇటీవలే ఎల్‌సాల్వేడార్ క్రిప్టో కరెన్సీని గుర్తించినప్పటికీ, ప్రపంచబ్యాంక్ సాంకేతికతను అందించేందుకు నిరాకరించింది. బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారంగా ఈ కరెన్సీ చెలామణి అవుతుంది.
Read: ఇండియాలో రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్లు… ఒక్క రోజులో…
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
దీనిపై ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. డిజిటల్ రూపంలో ఉంటుంది. పైగా ఈ కరెన్సీని మెయింటెయిన్ చేయడానికి మాములు కంప్యూటర్ వ్వవస్థ సరిపోదు. డిజిటల్ కరెన్సీకి అనుతులు ఇవ్వడం వలన విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యానికి ఇది మరింత అదనంగా కాలుష్యం తోడవుతుంది. వివిధ రకాల ఫజిల్స్ కు సమాధానాలు వెలికి తీయడం ద్వారా క్రిప్టో కరెన్సీని సొంతం చేసుకొవచ్చు. అయితే, ఈ పజిల్స్ ను సాల్వ్ చేయడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీంతో క్రిప్టో మైనింగ్ పై చైనాలో ఉక్కుపాదం మోపడంతో క్రిప్టో కరెన్సీ పతనం అవుతూ వచ్చింది.
తాజావార్తలు
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!