Trump China Tariff: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసింది. ట్రంప్ దెబ్బతో క్రిప్టో మార్కెట్‌లో ఏకంగా $2 ట్రిలియన్లు ఆవిరి అయ్యాయి. అగ్రరాజ్యాధినేత తాజాగా చైనాపై 100% సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బిట్‌కాయిన్ నుంచి ఎథెరియం, డాగ్‌కాయిన్ వరకు క్రిప్టో ఆస్తులన్ని దీని దెబ్బతో క్షీణించాయి. ఇవే కాకుండా US స్టాక్ మార్కెట్ కూడా గణనీయమైన నష్టాలను చవిచూసింది.…
పేపర్ లేదా సంప్రదాయ కరెన్సీకి బదులుగా వచ్చిన క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. 2003 నుంచి క్రిప్టో కరెన్సీ వాడుకలో ఉన్నా,ఇటీవల కాలంలోనే దీని విలువ ప్రపంచానికి తెలిసింది. క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, బిట్‌కాయిన్ అందరికీ సుపరిచితమైంది. ప్రముఖ మోటార్స్ కంపెనీ టెస్లా, కార్ల కొనుగోలుకు క్రిప్టో కరెన్సీని అనుమతించబోమని చెప్పడంతో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయింది. 75 వేల డాలర్ల నుంచి ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది. ఏ దేశం కూడా ఈ…