Flight Tickets: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ దేశాల విమాన టికెట్లు రూ.12,000 లోపే!
- విదేశాల్లో పర్యటించాలని ఆశ
- అధిక బడ్జెట్‌తో వెనకడుగు
- నవంబర్‌లో బెస్ట్ ఆఫర్స్
- రూ.12
- 000 లోపే విమాన టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు. ఫ్లైట్ టిక్కెట్లకే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అదే డబ్బుతో దేశంలోనే ఏదో ప్రాంతానికి వెళదామని నిర్ణయించుకుంటారు. కానీ.. మీరు ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ నవంబర్ నెల ప్రయాణానికి చాలా మంచిది.. డబ్బును ఆదా చేస్తుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోగలిగే దేశాల గురించి చర్చిద్దాం. ఈ ఆఫర్ నవంబర్ నెలకే పరిమితం. కాబట్టి వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇది కేవలం మనదేశానికి సంబంధించిన విమనాయాన సంస్థలకే వర్తిస్తోంది.
READ MORE: AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?
Also Read
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
శ్రీలంక : శ్రీలంక ఓ అందమైన ద్వీప దేశం. ఐరోపా దేశాలతో పోలిస్తే, ఈ దేశం పర్యాటక పరంగా కొంచెం తక్కువ. మీరు నవంబర్‌లో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. సుమారు రూ. 11,000 చెల్లించి దేశీయ విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
నేపాల్ : భారతదేశం యొక్క పొరుగు దేశం నేపాల్. అందమైన, ప్రశాంతమైన దేశం. మీరు నవంబర్ నెలలో ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తుంటే.. సుమారు రూ. 8,000కి విమాన టికెట్ పొందవచ్చు.
వియత్నాం : చౌకగా ప్రయాణించగల దేశాలలో వియత్నాం కూడా ఒకటి. మీరు ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నట్లయితే.. విమాన టిక్కెట్టు ధర దాదాపు రూ. 9,000 ఖర్చవుతుంది.
సింగపూర్: సింగపూర్ ఓ ధనిక దేశం. ఈ దేశానికి వెళ్లేందుకు దేశీయ విమాన టిక్కెట్టును సుమారు రూ. 10,000తో బుక్ చేసుకోవచ్చు.
దుబాయ్ యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. యూఏఈలోని దుబాయ్ నగరానికి రావాలంటే దాదాపు రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!