BYJU’s: ఏం జరుగుతోందో.. ఏం చేయాలో.. మాకు తెలుసు: దివ్యా గోకుల్‌నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYJU’s: ఎవరినీ కాపీ కొట్టకుండా మన స్టైల్లో కొత్త కంపెనీని ప్రారంభించి, విజయవంతంగా వృద్ధిలోకి తీసుకురావటం అంత ఈజీ కాదని బైజూస్ కో-ఫౌండర్ దివ్యా గోకుల్‌నాథ్ అన్నారు. ఎడ్‌టెక్ సంస్థలకు ఈమధ్య ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. బైజూస్ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక యాప్ మాత్రమేనని, ఇప్పుడు అనూహ్యంగా విస్తరించిందని చెప్పారు. ఈ క్రమంలో తమ వైపు నుంచి చోటుచేసుకున్న ఒకటీ అరా తప్పులను ఇప్పటికే గుర్తించామని, సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
‘ఈపీఎఫ్’పై కేంద్రం వివరణ
Also Read
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ లావాదేవీలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు ఆన్‌లైన్‌లో కనిపించట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 8 పాయింట్ 1 శాతం వడ్డీతో కూడిన క్రెడిట్‌లను రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్లలో చూడలేకపోవటానికి ఇదే కారణమని స్పష్టం చేసింది. ఏడాదికి రెండున్నర లక్షలకు పైగా చేసే పీఎఫ్ పొదుపుపై ట్యాక్స్‌ను గతేడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌నే అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఏ ఒక్క సభ్యుడికీ వడ్డీ నష్టం జరగదని, ప్రతిఒక్కరి అకౌంట్లలోనూ జమచేస్తామని ఆర్థిక శాఖ వివరించింది.
read also: Global Capability Centres: హైదరాబాద్ అవుతోంది ‘గ్లోబల్’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే
కెన్యాకి పెరగనున్న టూరిస్టులు
ఈ ఏడాది 14 లక్షల మందికి పైగా ఫారన్ టూరిస్టులు వస్తారని కెన్యా అంచనా వేస్తోంది. గతేడాది 8 లక్షల 70 వేల మంది మాత్రమే వచ్చినట్లు తెలిపింది. దేశ పర్యాటక రంగ ఆదాయం 1.2 బిలియన్ డాలర్ల నుంచి 2.19 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్యాబినెట్ సెక్రెటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నైరోబీలో ఏర్పాటుచేసిన మ్యాజికల్ కెన్యా టూరిజం ఎక్స్‌పోలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా విదేశీ మారక నిల్వలకు టూరిజమే ప్రధాన వనరు. అందుకే కొవిడ్ ప్రభావం నుంచి కోలుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!