అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి. మూడు నెలల ప్లాన్‌కు ప్రస్తుతం రూ.329 ఉండగా.. ఇకపై రూ.359 చెల్లించాలి. త్వరలోనే కొత్త రేట్లు అమలు కానున్నాయి.
Read Also : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
ఇండియాలో ఇతర ఓటీటీల వార్షిక ఫీజులతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్‌కు చెల్లించే ఫీజు తక్కువనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ధరలు అమెజాన్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వార్షిక ఫీజులను పెంచింది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీడియోలను వీక్షించడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా చేకూరనున్నాయి. కొన్ని వస్తువులను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే త్వరగా డెలివరీ పొందవచ్చు. అమెజాన్ మ్యూజిక్ ద్వారా కూడా పాటలు విని ఎంజాయ్ చేయవచ్చు. ఏదైనా ఆఫర్లు పెట్టిన సందర్భంలో ప్రైమ్ మెంబర్లు ఒకరోజు ముందుగానే వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!