Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం వరుస నష్టాలను చవిచూసింది. గత వారం సూచీలు రికార్డులు సృష్టిస్తే.. ఈ వారం అందుకు భిన్నంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 81, 183 దగ్గర ముగియగా.. నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24, 852 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.94 దగ్గర ముగిసింది. దాదాపు రూ.5లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది.
ఇది కూడా చదవండి: Game Changer: దెబ్బకు దిగొచ్చారు.. ఇక ఆ బూతు పంచాంగం ఆపేయండ్రా అబ్బాయిలూ!
Also Read
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
నిఫ్టీలో ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, టెలికాం, ఐటీ మొదలగు రంగాలు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం క్షీణించగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ తాజా రికార్డు గరిష్టాన్ని తాకి 1 శాతం క్షీణించింది.
ఇది కూడా చదవండి: Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!
తాజావార్తలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!