Bigg Boss7 Telugu : 14 వారాలకు శోభా శెట్టి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీకుసుకుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్‌లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది.. సోషల్ మీడియాలో ఈమెపై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడమే కాదు బయటికి వస్తే ఏం చేస్తామో మాకే తెలియదు అనేలా చండాలమైన కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఇంత నెగిటివిటీ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ ఆమెను సేవ్ చేస్తూ వచ్చిందని తెలుస్తుంది.. బిగ్ బాస్ మొత్తం ఫేక్ ఓటింగ్ అని ఓట్లు తక్కువ వచ్చిన వారిని హౌస్ లో ఉంచుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అంతే కాదు కొంతమంది అయితే బిగ్ బాస్ ని చూడడమే మానేశారు.. హౌస్ లో ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ.. వయస్సుకు మర్యాద లేకుండా అందరి మీద అరుస్తూ ఉంటుంది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
గేమ్స్ లో బాగానే ఆడినప్పటికీ ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేదు. ఇక ఓడిపోతే మాత్రం తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వారిపై అరుస్తుంది. ఇలా శోభా శెట్టి ఇతరులపై అరుస్తూనే హౌస్ లో ఎక్కువ నెగిటివిటీ సంపాదించుకుంది.. మొత్తానికి గత వారం శోభాను ఎలిమినేట్ చేశారు.. అయితే ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. ఇక 14 వారాలకి గానూ రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమె వారానికి రెండు లక్షల చొప్పున 14 వారాలకి 28 లక్షల వరకు సంపాదించినట్టు సమాచారం.. ఇక ఈవారంకు ఎవరు ఎలిమినేట్ అవుతారో.. టాప్ లో ఎవరు ఉంటారో తెలియాలంటే బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!