“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” వీకెండ్ కు చేరుకుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. షణ్ముఖ్, రవి, సన్నీ, మానస్, లోబో, ప్రియా, జెస్సీ, విశ్వ, హమీదా ఐదవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దానికి కారణం లీక్స్. సీజన్ మొదటి నుంచే కంటెస్టెంట్ల లిస్ట్ తో సహా…